70% stars - 3077 reviews
  • అప్రాశ్యులు

    అరవైఏళ్లనాటి ఈ 'స్త్రీ' నవల ఈనాటి అతివకి ప్రతిబింబం. రజని ఆత్మనిర్భరత అసాధారణమయితే ఆమె చంచల ప్రవృత్తి అనూహ్యగోచరం.కమల పాతివ్రత్యసంకల్పం అఖుంటితమయితే ఆమె లోనయిన పరపురుషాకర్షణ ప్రకృతిచిత్తం.విశాల ఉదార సేవాభావం దైవత్వమయితే ఆమె చూపే అపార ప్రేమానురాగం స్త్రీ సహజ వ్యక్తిత్వం.ఈ ఐ-బాటిల్ లోని రజనీ - రామంల ప్రేమగీతాలు, కమల - ప్రసాద్ ల రాగద్వేషాలు మరియు విశాల - సనల్ ల అనురాగఛాయ...

    source https://www.free-ebooks.net/international/అప-ర-శ-య-ల